Earthqauke | అనకాపల్లి జిల్లాలో భూ ప్రకంపనలు
Earthqauke | అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. రాంబిల్లి, ఎలమంచిలి, కోటఉరట్ల మండలాల్లో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై వీటి తీవ్రత 3.7గా నమోదైంది.
Earthqauke | అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. రాంబిల్లి, ఎలమంచిలి, కోటఉరట్ల మండలాల్లో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై వీటి తీవ్రత 3.7గా నమోదైంది. అర్ధరాత్రి 12.05 గంటలకు ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
విశాఖపట్నం రాసపూడిపాలెం ప్రాంతానికి నైరుతి దిశలో 50 కిలోమీటర్లు దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ధ్రువీకరించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- anakapalle
- AP News
- Earthquake
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

