మహబూబ్‌నగర్‌లో కంపించిన భూమి!.. భూకంపమా? బ్లాస్టింగ్ ఎఫెక్టా?
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం స్పల్పంగా భూమి కంపించింది. హౌసింగ్ బోర్డ్, బృందావన్, పవనపుత్రకాలనీ, క్రాంతినగర్కాలనీ, తిరుమలకాలనీల్లో సాయంత్రం 6.42 గంటల సమయంలో కొన్ని సెకండ్లపాటు భూమి కంపించింది.
- హౌసింగ్‌బోర్డ్ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో భయాందోళన
మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 4: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం స్పల్పంగా భూమి కంపించింది. హౌసింగ్ బోర్డ్, బృందావన్, పవనపుత్రకాలనీ, క్రాంతినగర్కాలనీ, తిరుమలకాలనీల్లో సాయంత్రం 6.42 గంటల సమయంలో కొన్ని సెకండ్లపాటు భూమి కంపించింది. ఆయా ఇండ్లలోని కిటికీలు, సామాన్లు కదలడంతో జనం భయంతో ఇండ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
సమీపంలో పెద్ద బ్లాస్టింగ్ శబ్దం వినిపించిందని.. ఆ తర్వాత భూమి కంపించినట్టు అనిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఇది భూకంపమా..? లేక బ్లాస్టింగ్ వల్ల వచ్చిన ఎఫెక్టా అనేది తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

