Tejpratap Yadav | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో ఓటమి, కుటుంబ కలహాల నేపథ్యంలో ఆర్జేడీ (RJD) అధినేత లాలూప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tejpratap Yadav) పేరు ప్రముఖంగా వినిపించింది.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. శనివారం గ్రూపు-బీలో జరిగిన పోరులో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో బీహార్పై ఘన విజయం సాధించింది.
BJP Leader Shot | గుర్తు తెలియని వ్యక్తులు బీజేపీ సీనియర్ నేతపై కాల్పులు జరిపారు. ఛాతిలోకి బుల్లెట్లు చొచ్చుకెళ్లిన ఆయనను హాస్పిటల్కు తరలించారు. ఆ బీజేపీ నేత ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెల
Rabri Devi | బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ భార్య రబ్రీ దేవి రెండు దశాబ్దాలకు పైగా నివసిస్తున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయబోరని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఏం చేసుకుంటారో చేసుకోండని తెగేసి చె�
బీహార్లోని పలు జిల్లాల్లో బాలింతల చనుబాలలో హానికర రసాయనం యురేనియం ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. వారి పాలు తాగే బిడ్డలకు తీవ్ర అనారోగ్య పరిస్థితులు రావచ్చుననే ఆందోళన వ్యక్తమవుతున్నది.
Uranium In Breastmilk | తల్లి పాలపై ఒక అధ్యయనం జరిగింది. అందులో యురేనియం ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తున్నది. తల్లి పాలు తాగే బిడ్డలపై దీని ప్రభావం పడుతుందని ఆ స్టడీ రిపోర్ట్ హెచ్చరించింది.
బీహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రులకు శాఖలను కేటాయించారు. దాదాపు 20 ఏండ్లుగా హోం శాఖను తనవద్దనే పెట్టుకున్న నితీశ్కుమార్ ఈ సారి ఆ శాఖను వదులుకున్నారు.
బీహార్లో కొలువైన కొత్త శాసనసభలోని 243 మంది ఎమ్మెల్యేల్లో 130 (53 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 102 (42 శాతం) మందిపై హత్య, కిడ్నాప్ వంటి తీవ్రమైన నేరాభియోగాలున్నాయి.
Nitish Kumar's son Nishant | బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ హాజరైన ఈ కార్యక్రమంలో నితీశ్ కుమార్ ఏకైక కుమారుడు నిశాంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తండ్రికి ఆయన అభినందనలు తెలిపార
బీహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఐదింట నాలుగు వంతుల మెజారిటీతో తిరుగులేని విజయం సాధించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా గఠ్ బంధన్ (ఎంజీబీ) మట్టికరిచింది. ఊహించని విజయం కానప్పటికీ, గెలిచిన స
Bihar : బిహార్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి (NDA Alliance) ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమవుతోంది. నవంబర్ 20వ తేదీన పట్నాలోని గాంధీ మైదానంలో ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కానీ, క్యాబినెట్�
Lalu Yadav | బీహార్ ఎన్నికల (Bihar Elections) ఫలితాల అనంతరం ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ (Lalu Yadav) కుటుంబంలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్న విషయం తెలిసిందే. కుటుంబంలో చీలికలపై లాలూ యాదవ్ (Lalu Yadav) తొలిసారి స్పందించారు.
బీహార్లో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఈ నెల 20న పాట్నాలో ఉండొచ్చని అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. నితీశ్ కుమార్ సోమవారం రాష్ట్ర గవర్నర్ను కలిసి సీఎం పదవికి రాజీనామా సమర్పించారు.
బీహార్లో (Bihar) ఎన్డీఏ కూటమి 202 సీట్లతో ఘన విజయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ (Nitish Kumar) 10వ సారి పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నెల 20న (గురువారం) కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.