Villagers shave man’s head | మూగ మహిళను వేధించిన వ్యక్తి.. గుండు చేయించి ఊరేగింపు
Villagers shave man's head | మూగ మహిళను లైంగికంగా వేధించిన వ్యక్తిని గ్రామస్తులు శిక్షించారు. అతడికి గుండు చేయించి ఊరేగించారు. అలాగే రూ.5,001 జరిమానా కూడా విధించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పాట్నా: మూగ మహిళను లైంగికంగా వేధించిన వ్యక్తిని గ్రామస్తులు శిక్షించారు. అతడికి గుండు చేయించి ఊరేగించారు. అలాగే రూ.5,001 జరిమానా కూడా విధించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Villagers shave man’s head) బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఔరై గ్రామానికి చెందిన మూగ మహిళను ఒక వ్యక్తి లైంగికంగా వేధించాడు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న మహిళ కుటుంబం గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసింది. దీంతో గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. ఆ వ్యక్తికి బహిరంగ శిక్ష విధించారు. గుండు చేయించి గ్రామంలో ఊరేగించారు. అలాగే అతడికి రూ.5,001 జరిమానా కూడా విధించారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Also Read:
Man cuts off mother-in-law’s nose | అత్త ముక్కు కోసిన అల్లుడు.. తెగిన ముక్కు భాగంతో పరార్
Old Woman Gang Raped | 90 ఏళ్ల వృద్ధురాలిపై.. ముసుగులు ధరించిన నలుగురు సామూహిక అత్యాచారం
man stabs twin sister | ఇన్స్టాగ్రామ్ యువతితో బ్రేకప్.. కవల సోదరి, తల్లిపై కత్తితో వ్యక్తి దాడి
Watch: ప్రియుడ్ని విడుదల చేయాలంటూ మొబైల్ టవర్ ఎక్కిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

