Old Woman Gang Raped | 90 ఏళ్ల వృద్ధురాలిపై.. ముసుగులు ధరించిన నలుగురు సామూహిక అత్యాచారం
Old Woman Gang Raped | గుడిసెలో ఒంటరిగా ఉన్న 90 ఏళ్ల వృద్ధురాలిపై ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సమాచారం తెలుసుకున్న కుమార్తె ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చింది. ఆసుపత్రి సిబ్బంది సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భోపాల్: గుడిసెలో ఒంటరిగా ఉన్న 90 ఏళ్ల వృద్ధురాలిపై ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సమాచారం తెలుసుకున్న కుమార్తె ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చింది. ఆసుపత్రి సిబ్బంది సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. (Old Woman Gang Raped) మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు పొలంలోని గుడిసెలో నివసిస్తున్నది. మార్చి 5న రాత్రి వేళ ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు అక్కడకు వచ్చారు. గుడిసెలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, మరో గ్రామంలో నివసిస్తున్న కుమార్తెకు మరునాడు ఈ విషయాన్ని ఆ వృద్ధురాలు చెప్పింది. దీంతో ఆమె కుమార్తె అక్కడకు చేరుకున్నది. లైంగిక దాడి వల్ల గాయపడిన తల్లిని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆసుపత్రి సిబ్బంది సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం అదనపు ఎస్పీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు మూడు పోలీస్ బృందాలను నియమించారు. నిందితుల గురించి సమచారం ఇచ్చిన వారికి రూ.10,000 రివార్డును కూడా ప్రకటించినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
man stabs twin sister | ఇన్స్టాగ్రామ్ యువతితో బ్రేకప్.. కవల సోదరి, తల్లిపై కత్తితో వ్యక్తి దాడి
Girls Sucide In Temple Bathroom | గుడిలోని బాత్రూమ్లో.. ఇద్దరు కాలేజీ అమ్మాయిలు ఆత్మహత్య
Man Kills Friend | మాజీ భార్యకు గిఫ్ట్ కొనేందుకు.. స్నేహితుడ్ని చంపి డబ్బు దొంగిలించిన వ్యక్తి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

