ఆఫ్ఘాన్ భారత్ టూర్
ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు జూన్లో భారత పర్యటనకు రానుంది. టీమ్ఇండియాతో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
- ఒక టెస్ట్, మూడు వన్డేల కోసం..
ఢిల్లీ: ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు జూన్లో భారత పర్యటనకు రానుంది. టీమ్ఇండియాతో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. జూన్ 6-10 మధ్య జరుగబోయే ఏకైక టెస్టుకు చండీగఢ్ ఆతిథ్యమివ్వనుండగా అదే నెల 14 (ధర్మశాల)న తొలి వన్డే, 17(లక్నోలో)న రెండో వన్డే, 20 (చెన్నై)లో మూడో వన్డే జరుగుతుంది. టెస్టులు వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగం కాకపోయినా 2027 వన్డే వరల్డ్ కప్ దృష్ట్యా భారత ఆటగాళ్ల సన్నద్ధతకు ఈ వన్డేలు ఉపయోగపడనున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- afghanistan
- Cricket Team
- India
- Tour
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

