‘బహుజనులంతా ఏకమై సర్వాయి పాపన్న ఆశయాలు సాధించాలి’
బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను సాధించేందుకు బహుజనులంతా ఏకమై ముందుకు సాగాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఊట్కూరు అశోక్ గౌడ్ పిలుపునిచ్చారు.
– ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూర్ అశోక్ గౌడ్
రాజాపేట, ఆగస్టు 18 : బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను సాధించేందుకు బహుజనులంతా ఏకమై ముందుకు సాగాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఊట్కూరు అశోక్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం రాజాపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. బహుజన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు సూదగాని హరిశంకర్ గౌడ్, గోదా శ్రీరాములు, మండల అధ్యక్షులు పాండవుల లక్ష్మణ్ గౌడ్, సిల్వర్ బాలరాజ్ గౌడ్, నమిలే మహేందర్ గౌడ్, సంధిల భాస్కర్ గౌడ్ పల్లె సంతోష్ గౌడ్, బాలమణి యాదగిరి గౌడ్, రూప బాలనరసయ్య గౌడ్, కేదారి గౌడ్, నరేష్ గౌడ్, సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

