మళ్లీ ఓడిన గుకేశ్
వరల్డ్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ ప్రేగ్ ఇంటర్నేషనల్ చెస్ మాస్టర్స్‌లో పరాభవాల పరంపరను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో ఇంకా బోణీ కొట్టని అతడు.. సోమవారం జరిగిన ఐదో రౌండ్లోనూ ఓడిపోయాడు.
ఢిల్లీ: వరల్డ్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ ప్రేగ్ ఇంటర్నేషనల్ చెస్ మాస్టర్స్‌లో పరాభవాల పరంపరను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో ఇంకా బోణీ కొట్టని అతడు.. సోమవారం జరిగిన ఐదో రౌండ్లోనూ ఓడిపోయాడు. తెల్లపావులతో ఐదో రౌండ్ ఆడిన గుకేశ్.. నొదిర్బెక్ అబ్దుసతారోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడాడు. టోర్నీ బరిలో ఉన్న అరవింద్ చిదంబరం కూడా అదే బాటలో నడిచాడు.
ఇంకా చదవల్సిన వార్తలు
అతికా మరో సంచలనం
ఢిల్లీ: 11 ఏండ్ల వయసులోనే రేసింగ్‌లో అంచనాలకు మించి అదరగొడుతున్న అతికా మిర్ మరో సంచలనం సృష్టించింది. స్పెయిన్‌లోని వాలెన్సియాలో జరిగిన చాంపియన్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అకాడమీ (కోట్ఫా) కార్టింగ్ సిరీస్‌లో మూడో స్థానంలో నిలిచి రికార్డు నెలకొల్పింది. యూరోపియన్ అంచెలో భాగంగా జరిగిన ఈ ఈవెంట్లో మూడో స్థానంలో నిలవడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత రేసర్‌గా అతికా కొత్త చరిత్ర లిఖించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

