న్యూయార్క్: హార్డ్ కోర్టులపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లాడు. జొకో.. 6-4, 6-7 (4/7), 6-2, 6-3తో కామెరూన్ నూరీ (బ్రిటన్) ను చిత్తు చేశాడు.
మహిళల సింగిల్స్‌లో ఒకటో సీడ్ అరీనా సబలెంకా 6-3, 7-6 (7/2)తో లైలా ఫెర్నాండెజ్ (కెనడా)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరింది.