US Open : పురుషుల టెన్నిస్‌లో యువకెరటాలు కార్లోస్ అల్కరాజ్(Carlos Alacarz), జన్నిక్ సిన్నర్ (Jannik Sinner) జోరు చూపిస్తున్నారు. ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న ఇరువురు మరో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ పోరుకు సిద్ధమవుతున్నారు.
MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) బ్రేక్ సమయాన్ని నచ్చినట్టుగా ఆస్వాదిస్తున్నాడు. ఐపీఎల్ 18వ సీజన్ తర్వాత రిలాక్స్ అవుతున్న మహీ భాయ్ టెన్నిస్ గ్యాలరీలో ప్రత్యక్షమయ్యాడు.
Novak Djokovic : యూఎస్ ఓపెన్‌లో జోకో చిందేశాడు. కేపాప్ డెమన్ హంటర్స్ మూవీకి చెందిన హిట్ సాంగ్‌పై అతను స్టెప్పులేశాడు. కూతురు తారా బర్త్‌డే సందర్భంగా ఆ డ్యాన్స్ చేసినట్లు చెప్పాడు.
కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. సీజన్ నాలుగో గ్రాండ్‌స్లామ్ అయిన యూఎస్ ఓపెన్‌లో 38 ఏండ్ల జొకో క్వార్టర్స్ చేరి రికార్డుల దుమ్
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌లో యువ సంచలనం కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్)తో పాటు దిగ్గజ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్‌కు చేరారు. ఆర్థర్ ఆషే స్టేడియం వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ రె�
Novak Djokovic : పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లలో రికార్డు సృష్టించిన నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) మరో ట్రోఫీ వేటకు వస్తున్నాడు. యూఎస్ ఓపెన్ (US Open) సన్నాహకాల్లో బిజీగా ఉన్న జోకర్ ఒక చిన్నారి అభిమానితో
Rafael Nadal : టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ (Rafael Nadal) అభిమానులకు శుభవార్త చెప్పాడు. గతేదాడి నవంబర్‌లో రాకెట్ వదిలేసిన రఫా రెండోసారి తండ్రి అయ్యాడు.
Novak Djokovic: వింబుల్డన్ సెమీస్‌లో జోకోవిచ్ ఓడాడు. అయితే ఇదేమీ ఫేర్వెల్ మ్యాచ్ కాదన్నాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో మళ్లీ ఒక్కసారైనా ఆడనున్నట్లు తెలిపాడు.
Wimbledon : టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ వరుసగా వింబుల్డన్ (Wimbledon) మూడో టైటిల్ వేటకు సిద్దమయ్యాడు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో టేలర్ ఫ్రిట్జ్(అమెరికా)ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్.. వింబుల్డన్‌లో క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. సోమవారం సెంటర్ కోర్ట్ వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ �