VijaySethupathi | వాట్ ఏ కాంబో.. విజయ్‌సేతుపతి హీరో, సంజయ్ దత్ విలన్..!
VijaySethupathi | విజయ్ సేతుపతి, సంజయ్ దత్. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది. అవును ఇప్పుడు ఈ క్రేజీ వార్తే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
VijaySethupathi | తెలుగు, తమిళ భాషలతోపాటు నార్తిండియాలో కూడా ఫాలోవర్లున్న కోలీవుడ్ సెలబ్రిటీల్లో ఒకరు విజయ్ సేతుపతి. తెలుగులో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒకరు సంజయ్ దత్. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది. అవును ఇప్పుడు ఈ క్రేజీ వార్తే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
అజిత్ కుమార్‌తో విదాముయార్చి మూవీని తెరకెక్కించిన తమిళ దర్శకుడు మగిజ్ తిరుమేని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడట. మక్కళ్ సెల్వన్ లీడ్ రోల్లో నటించనున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్‌గా నటించబోతున్నాడట. ఈ చిత్రంలో బీటౌన్ భామ శ్రద్ధాకపూర్‌ను హీరోయిన్గా ఫైనల్ చేశారన్న న్యూస్ ఒకటి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆదిత్యబిర్లా గ్రూప్ నిర్మించనుందని సమాచారం.
విజయ్ సేతుపతి, సంజయ్ దత్ సెఫరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లని తెలిసిందే. మరి ఇద్దరు సిల్వర్ స్క్రీన్‌పై కలిసి నటిస్తే అభిమానులు, మూవీ లవర్స్‌కు పండగే అని చెప్పాలి. రాబోయే రోజుల్లో ఈ క్రేజీ కాంబోపై ఏదైనా అధికారిక వస్తుందేమో చూడాలి మరి.
Latest buzz – #VijaySethupathi in a Big-Budget Film directed by Magizh Thirumeni
Heroine: #ShraddhaKapoor
Villain: Sanjay Dutt
Produced by Aditya Birla Group pic.twitter.com/fAwwwF4Rt5— Studio Flicks (@StudioFlicks) March 3, 2026
Read Also :
Sanju Samson | అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరో .. సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్
Asif Zardari | మరో యుద్ధానికి భారత్ సన్నాహాలు.. పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ ఆరోపణలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

