Independence Day | మహాత్మాగాంధీ అరుదైన చిత్రాలు.. గ్యాలరీ

గాంధీ చిన్నప్పటి ఫొటో

గాంధీ చిన్నప్పటి ఫొటో (1876)

గాంధీ యుక్త వయసులో ఉన్నప్పటి ఫొటో

తన సతీమణి కస్తూర్బాతో మహాత్మాగాంధీ

1946లో అప్పటి వైస్రాయ్ హౌస్(ప్రస్తుత రాష్ట్రపతి భవన్)లో గాంధీ. భారత కరెన్సీపై ఉండే గాంధీ బొమ్మ ఈ ఫొటోలో నుంచి తీసుకున్నదే.

చేతికర్రను పట్టుకుని నడిపిస్తున్న మహాత్మాగాంధీని నడిపిస్తున్న ఆయన మనమడు కనుబాయి.. 1930లో దళిత సత్యాగ్రహ్ సమయంలో తీసిన చిత్రమిది.

గాంధీ పార్థివదేహం

కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివాసాన్ని సందర్శించిన మహాత్మాగాంధీ (1946)

గాంధీ అస్తికలను గంగానదిలో కలిపేందుకు తీసుకెళ్తున్న దృశ్యం

పండిట్ జవహర్లాల్ నెహ్రూతో గాంధీ

నార్త్ వెస్ట్ ఫ్రాంటీర్ ప్రావీన్స్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్‌తో మహాత్మాగాంధీ (1938)

రవీంద్రనాథ్ ఠాగూర్‌తో మహాత్మాగాంధీ

ఇంగ్లండ్‌లోని డార్విన్‌లో టెక్స్టైల్ వర్కర్స్‌తో మహాత్మాగాంధీ (1931)

ఉప్పు సత్యాగ్రహంలో మహాత్మాగాంధీ

ఈస్ట్ లండన్‌లోని కేనింగ్ టౌన్లో చార్లీ చాప్లిన్తో మహాత్మాగాంధీ

సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులతో మహాత్మాగాంధీ

అహ్మదాబాద్‌లో 1920లో జరిగిన గుజరాతీ లిటరరీ కాన్ఫరెన్స్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్‌తో మహాత్మాగాంధీ

గాంధీ అరుదైన చిత్రాలు

గాంధీ అరుదైన చిత్రాలు

గాంధీ అరుదైన చిత్రాలు

గాంధీ అరుదైన చిత్రాలు

గాంధీ అరుదైన చిత్రాలు

గాంధీ అరుదైన చిత్రాలు

గాంధీ అరుదైన చిత్రాలు

గాంధీ అరుదైన చిత్రాలు

గాంధీ అరుదైన చిత్రాలు

గాంధీ అరుదైన చిత్రాలు

గాంధీ అరుదైన చిత్రాలు

గాంధీ అరుదైన చిత్రాలు

గాంధీ అరుదైన చిత్రాలు

గాంధీ అరుదైన చిత్రాలు

గాంధీ అరుదైన చిత్రాలు
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
