BRS NRI | మహేష్ బిగాలను కలిసిన బీఆర్ఎస్ NRI సౌతాఫ్రికా టీమ్
BRS NRI | బీఆర్ఎస్ NRI సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు నేతృత్వంలోని కోర్ కమిటీ టీమ్ కృషిని బీఆర్ఎస్ NRI కోఆర్డినేటర్ మహేష్ బిగాల అభినందించారు. భవిష్యత్తులో సౌత్ ఆఫ్రికాలో మరింత ఉత్సాహంతో, విస్తృతంగా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.
BRS NRI | హైదరాబాద్, ఆగస్ట్ 25 : బీఆర్ఎస్ NRI సౌత్ ఆఫ్రికా కోర్ టీమ్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ NRI కోఆర్డినేటర్ మహేష్ బిగాలను కలిసింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ NRI సౌత్ ఆఫ్రికా టీమ్ గత 7 సంవత్సరాల సేవా ప్రయాణాన్నివివరించింది.
సౌతాఫ్రికాలోని ప్రవాస తెలంగాణ సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల విజయవంతమైన ఘట్టాలను టీమ్ సమీక్షించింది. ఈ భేటీలో బీఆర్ఎస్ NRI సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు నేతృత్వంలోని కోర్ కమిటీ టీమ్ కృషిని మహేష్ బిగాల అభినందించారు. భవిష్యత్తులో సౌత్ ఆఫ్రికాలో మరింత ఉత్సాహంతో, విస్తృతంగా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. అదనంగా మహేష్ బిగాల ప్రతీ టీమ్ సభ్యుడిని ప్రత్యేకంగా అభినందించారు.
తదుపరి కార్యక్రమాలపై చర్చలో రాబోయే రోజుల్లో సౌత్ ఆఫ్రికాలో చేపట్టనున్న కార్యక్రమాలపై సమీక్ష జరిగింది. అలాగే 25వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని కేటీఆర్ సందర్శనకు సంబంధించి ప్రణాళికలు చర్చకు వచ్చాయి. భేటీ సందర్భంగా కోర్ కమిటీ సభ్యులు మహేష్ బిగాలకు అన్ని సహకారాలకు ధన్యవాదాలు తెలియజేశారు.
రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ భేటీలో విష్ణు జయ్ గుండా, శ్రీధర్ రెడ్డి అగ్గనగారి, వెంకట్రావు తల్లపల్లి తదితర కోర్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
Read Also :
GST Rates | నవరాత్రులకు ముందే.. అమల్లోకి కొత్త జీఎస్టీ పన్ను శ్లాబులు..!
Supreme Court: దివ్యాంగులపై జోకులు.. క్షమాపణలు చెప్పాలని యూట్యూబర్ రైనాకు సుప్రీం ఆదేశాలు
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

