Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు
Actress Daisy Shah | సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల నడుము అందాలను, బొడ్డును చూపించే 'పిచ్చి' ఉందంటూ బాలీవుడ్ నటి డైసీ షా సంచలన వ్యాఖ్యలు చేసింది.
Daisy Shah | సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల నడుము అందాలను, బొడ్డును(Navel Obsession) చూపించే ‘పిచ్చి’ ఉందంటూ బాలీవుడ్ నటి డైసీ షా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక కన్నడ సినిమాలో హీరోయిన్గా నటించిన టైంని గుర్తు చేసుకుంటూ తన అనుభవాలను పంచుకుంది. బాలీవుడ్ కంటే సౌత్‌లో బొడ్డు, నడుమును ఎక్కువగా చూపించడం చూశానని ఆమె చెప్పింది. ముఖ్యంగా, ఒకసారి తాను కన్నడ ఛానెల్ చూస్తుండగా, అందులో ఒక నటుడు హీరోయిన్ నడుముపై పండ్లు వేసి, ఆమె నడుముని సలాడ్‌గా మార్చాడని డైసీ చెప్పుకొచ్చింది. హీరోయిన్ల నడుము, పొట్టపై కెమెరా క్లోజప్ షాట్లు ఎక్కువగా పెట్టడం అన్ని ఇండస్ట్రీల్లో సాధారణమే అయినా, సౌత్‌లో అవి చాలా ఎక్కువగా ఉంటాయని ఆమె అభిప్రాయపడింది. డైసీ షా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నటీమణులు తాప్సీ పన్ను మరియు పూజా హెగ్డే కూడా ఇలాంటి అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Actress Daisy Shah talks about the ‘Navel Obsession’ in the South Indian Movie Industry
It’s hilarious tbh
The incident she talks about I mean https://t.co/pnrUyRV2vc pic.twitter.com/K8SHzslwia— Sensei Kraken Zero (@YearOfTheKraken) August 23, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

