Rajanna Temple | శివన్నామస్మరణతో మార్మోగిన వేములవాడ.. శివరాత్రి జాతరను తలపించేలా..!

వేములవాడ ఆలయంలో భక్తుల రద్దీ

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ పార్వతీ రాజరాజేశ్వ స్వామి ఆలయానికి తరలివచ్చారు.

శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తి స్వామివారిని దర్శించుకున్నారు.

వేకువ జాము నుంచే ఆలయంలోని ధర్మగుండంలో పవిత్ర స్నానాలు చేశారు.

క్యూలైన్లలో స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు.

ఈ సందర్భంగా పలువురు భక్తులు తలనీలాలు సమర్పించారు.

మరికొందరు రాజరాజేశ్వరస్వామికి ప్రీతికరమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు.

భారీగా భక్తులు తరలిరావడంతో కోడెమొక్కులు చెల్లించుకునేందుకు భారీగా సమయం పట్టింది.

దాదాపు మూడు గంటలు పాటు క్యూలైన్లలోనే నిలుచోవాల్సి వచ్చిందని పలువురు భక్తులు పేర్కొన్నారు.

ఆలయంలో కుంకుమపూజ, సత్యనారాయణ వ్రతం, పార్వతీ రాజరాజేశ్వరస్వామి కల్యాణ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించారు.

రాజన్న ఆలయ పరిసరాలన్నీ భక్తులతో సందడిగా కనిపించింది. ఆలయం పార్కింగ్ స్థలంలో వాహనాలతో నిండిపోయింది.

సోమవారం మధ్యాహ్నం వరకు దాదాపు 40వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

Vemulawada Raja Rajeshwara Swami Temple

Vemulawada Raja Rajeshwara Swami Temple

Vemulawada Raja Rajeshwara Swami Temple

Vemulawada Raja Rajeshwara Swami Temple

Vemulawada Raja Rajeshwara Swami Temple

Vemulawada Raja Rajeshwara Swami Temple

Vemulawada Raja Rajeshwara Swami Temple

Vemulawada Raja Rajeshwara Swami Temple

Vemulawada Raja Rajeshwara Swami Temple

Vemulawada Raja Rajeshwara Swami Temple

Vemulawada Raja Rajeshwara Swami Temple
తాజా వార్తలు
Litton Das | టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ సరికొత్త రికార్డు..!
Professor Teja Sri | నా కూతురికి న్యాయం చేయండి.. అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ తల్లి నిరాహార దీక్ష
TTD | 8.34 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం.. సామాన్య భక్తులకు ప్రాధాన్యత : టీటీడీ
Bird flu | బర్డ్‌ఫ్లూ నియంత్రణకు తొలి స్వదేశీ టీకా.. ఈ నెల 20న దేశానికి అంకితం..!
Suicide Attempt | షాకింగ్ వీడియో .. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకిన మహిళ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
