Bird flu | బర్డ్‌ఫ్లూ నియంత్రణకు తొలి స్వదేశీ టీకా.. ఈ నెల 20న దేశానికి అంకితం..!
Bird flu | దేశంలోని పౌల్ట్రీ పరిశ్రమ (Poultry Industry) ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న హెచ్5ఎన్1 (H1N1) ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ వైరస్) వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత్ (India) తొలి స్వదేశీ టీకా (Indegenous) ను అభివృద్ధి చేసింది.
Bird flu : దేశంలోని పౌల్ట్రీ పరిశ్రమ (Poultry Industry) ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న హెచ్5ఎన్1 (H1N1) ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ వైరస్) వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత్ (India) తొలి స్వదేశీ టీకా (Indegenous) ను అభివృద్ధి చేసింది. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాజధాని భోపాల్ (Bhopal) లోని ఐసీఏఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ICAR-NIHSAD) దీనిని అభివృద్ధి చేసింది.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నవంబర్ 20న భోపాల్‌లో ఈ టీకాను దేశానికి అంకితం చేయనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తరచూ బర్డ్ ఫ్లూ విజృంభించి పెద్ద ఎత్తున కోళ్లు, పక్షులు చనిపోతున్నాయి. ఈ సమస్యను అరికట్టాలనే లక్ష్యంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ గత కొంతకాలంగా పరీక్షలు నిర్వహిస్తున్నది. అయితే ఈ టీకాను ఈ నెల 20న జాతికి అంకితం చేయనున్నప్పటికీ మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది తెలియాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bird flu | బర్డ్‌ఫ్లూ నియంత్రణకు తొలి స్వదేశీ టీకా.. ఈ నెల 20న దేశానికి అంకితం..!
Suicide Attempt | షాకింగ్ వీడియో .. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకిన మహిళ
KTR | మీ మాటలు, మీరు చేసిన సాయమే నాకు స్ఫూర్తి.. కేటీఆర్‌తో చంద్రకాంత్ సాగర్.. వీడియో
Condolense | అచ్చా విద్యాసాగర్ మృతి పట్ల మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంతాపం
Army captain killed | నదిలో పడిన ఆర్మీ వాహనం.. ఆర్మీ కెప్టెన్ మృతి, ముగ్గురు సిబ్బందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

