Condolense | అచ్చా విద్యాసాగర్ మృతి పట్ల మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంతాపం
Condolense | తెలంగాణ ఉద్యమకారుడు, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉద్యమాన్ని ముందుండి నడిపించిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అచ్చా విద్యాసాగర్ మృతి పట్ల మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుడు, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉద్యమాన్ని ముందుండి నడిపించిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అచ్చా విద్యాసాగర్ ( Accha Vidyasagar ) మృతి పట్ల మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ( Vinod Kumar ) తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం ( Condolense) వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అచ్చా విద్యాసాగర్ హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారని తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో విద్యాసాగర్ చేసిన సేవలు, పార్టీ కోసం ఆయన అందించిన కృషి చిరస్మరణీ యమని పేర్కొన్నారు. ఆయన మృతి పార్టీకి, తెలంగాణ ఉద్యమ శ్రేణులకు తీరని లోటని అన్నారు. విద్యాసాగర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Condolense | అచ్చా విద్యాసాగర్ మృతి పట్ల మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంతాపం
Army captain killed | నదిలో పడిన ఆర్మీ వాహనం.. ఆర్మీ కెప్టెన్ మృతి, ముగ్గురు సిబ్బందికి గాయాలు
Notification | రోస్టర్ పాయింట్లను సవరించిన తర్వాతనే అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఇవ్వాలి
Air Pollution | వాయు కాలుష్యానికి చెక్ పెడితే.. ఏటా 90 లక్షల ప్రాణాలను కాపాడొచ్చు.. అధ్యయనంలో వెల్లడి..
BSNL | బీఎస్ఎన్ఎల్ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్.. స్టార్టింగ్ ప్లాన్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

