Suicide Attempt | షాకింగ్ వీడియో .. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకిన మహిళ
Suicide Attempt | నిర్మల్ జిల్లా కేంద్రంలో సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సంగీత అనే వివాహిత అందరూ చూస్తుండగానే నాలుగు అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సంగీత అనే వివాహిత అందరూ చూస్తుండగానే ఐదంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ( Suicide Attempt ) పాల్పడింది. సంగీతకు భర్త రవి, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ కలహాలతో బుధవారం నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంపైకి ఎక్కింది.
అపై అక్కడి నుంచి దూకేందుకు ప్రయత్నించగా స్థానికులు, పోలీసులు వారించినా వినకుండా అక్కడి నుంచి దూకింది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటినా అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు కాళ్లు విరిగినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నారు.
షాకింగ్ వీడియో
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐదంతస్తుల భవనంపై నుంచి దూకిన సంగీత అనే మహిళ
సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సంగీతకు భర్త రవి, ఇద్దరు పిల్లలు
కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగీత
మొదట ఘటనా స్థలానికి చేరుకుని కిందికి దిగాలని హెచ్చరికలు చేసిన పోలీసులు
పోలీసులను ఏమార్చి ఒక్కసారిగా దూకిన సంగీత
హుటాహుటిన అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలింపు
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2026
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicide Attempt | షాకింగ్ వీడియో .. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకిన మహిళ
KTR | మీ మాటలు, మీరు చేసిన సాయమే నాకు స్ఫూర్తి.. కేటీఆర్‌తో చంద్రకాంత్ సాగర్.. వీడియో
Condolense | అచ్చా విద్యాసాగర్ మృతి పట్ల మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంతాపం
Army captain killed | నదిలో పడిన ఆర్మీ వాహనం.. ఆర్మీ కెప్టెన్ మృతి, ముగ్గురు సిబ్బందికి గాయాలు
Notification | రోస్టర్ పాయింట్లను సవరించిన తర్వాతనే అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఇవ్వాలి
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

