ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Oct 17, 2020 , 03:20:43

పజాసేవకే టీఆర్‌ఎస్‌ అంకితం

పజాసేవకే టీఆర్‌ఎస్‌ అంకితం

పజాసేవకే టీఆర్‌ఎస్‌ అంకితం 

చేగుంట: ప్రజా సేవకు అంకితమైన టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉండాలని చేగుంట మండల ఇన్‌చార్జి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు.  శుక్రవారం చేగుంటలోని సీఎంఆర్‌ కాలనీ, బుడగ జంగాల కాలనీలో ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించారు. టీఆర్‌ఎస్‌ పక్షాన ఉండి దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కారు గుర్తుకు ఓటు వేసి సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచారంలో జడ్పీటీసీ శ్రీనివాస్‌, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్‌, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రజనక్‌ ప్రవీణ్‌ కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వెంగళ్‌రావు, శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, గొర్రె వెంకట్‌రెడ్డి, డీసీఎంఎస్‌ జిల్లా డైరెక్టర్‌ సండ్రుగు స్వామి, సొసైటీ డైరెక్టర్లు అయిత రఘురాములు, స్వర్గం సిద్ధిరాములు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎర్ర యాదగిరి తదితరులు పాల్గొన్నారు. logo