తేనె మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే.. మరింత దృఢంగా మారుతాయి. హనీలోని ఔషధ గుణాలు మనిషికి ఎంతో మేలు చేస్తాయి. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. కానీ తేనె మిశ్రమాన్ని తలవెంట్రుకలకు రాయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం.