మన పళ్లెంలో శత్రువులు
ఆరోగ్యకరమైన ఆహారంతోనే… ఆరోగ్యకరమైన మెదడు సాధ్యం. అయితే, మనం తెలిసో తెలియకో మెదడుకు హాని కలిగించే పదార్థాలు తింటాం. వీటిని, మరీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఆందోళన, కుంగుబాటు లాంటి అవలక్షణాలూ దాపురిస్తాయి. అలా మెదడు సామర్థ్యం దెబ్బతింటుంది.
ఆరోగ్యకరమైన ఆహారంతోనే… ఆరోగ్యకరమైన మెదడు సాధ్యం. అయితే, మనం తెలిసో తెలియకో మెదడుకు హాని కలిగించే పదార్థాలు తింటాం. వీటిని, మరీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఆందోళన, కుంగుబాటు లాంటి అవలక్షణాలూ దాపురిస్తాయి. అలా మెదడు సామర్థ్యం దెబ్బతింటుంది. మెదడుకు నష్టం చేసే ఆహారాలు ఏంటి ? వేటికి మనం పిల్లలు దూరంగా ఉండటం మంచిది ? వంటి అంశాలు ఈ కింది వీడియోలో చూద్దాం.
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

