Minister Seethakka | మహిళతో కాళ్లు మొక్కించుకున్న మంత్రి సీతక్క.. వీడియో
Minister Seethakka | ఖైరతాబాద్ నియోజకవర్గంలో చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతోపాటు దానం నాగేందర్,పలువురు అధికారులు హాజరయ్యారు.
Minister Seethakka | కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత కొత్త పెన్షన్లు మంజూరు అంటూ ఆ పార్టీ మంత్రులు, నేతలు మీటింగ్స్ తో హంగామా చేస్తున్నారని తెలిసిందే. కొత్తగా ఇచ్చే పెన్షన్లు ఎన్నని పక్కన పెడితే పంపిణీ కార్యక్రమాలను మాత్రం ఘనంగా చేస్తున్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతోపాటు దానం నాగేందర్,పలువురు అధికారులు హాజరయ్యారు. అయితే పెన్షన్ మంజూరు పత్రాలను ప్రదానం చేసే క్రమంలో ఓ మహిళతో మంత్రి సీతక్క కాళ్లు మొక్కించుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో పెన్షన్ మంజూరు కార్యక్రమంలో మహిళతో కాళ్లు మొక్కించుకున్న సీతక్క https://t.co/HSLa7pEw98
— Telugu Scribe (@TeluguScribe) November 19, 2026
Read Also :
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Telangana RERA | రెరా.. ఇది తగునా? రియల్ రంగంలో అవినీతికికొమ్ముకాస్తున్నట్లు విమర్శలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indigo Employee | ఇండిగో ఉద్యోగిని హత్య కేసు.. స్నేహితుడి భార్యే హంతకురాలు..!
రేపటి నుండి కోదాడలో 93వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం
Exercises | ఇంట్లోనే కండరాల పెరుగుదలకు 7 వ్యాయామాలు.. ఇవి చేస్తే చాలు..
నల్లగొండ విద్యార్థికి జాతీయ బాల ప్రతిభా పురస్కారం
భూముల రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ హరిసింగ్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

