MLA Raja Singh | ఆయన చెప్పింది నిజమే…తెలంగాణలో గుండాల రాజ్యం, అవినీతి రాజ్యం నడుస్తుంది : ఎమ్మెల్యే రాజాసింగ్
MLA Raja Singh | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నట్లు తెలంగాణలో గుండాల రాజ్యం, అవినీతి రాజ్యం నడుస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
MLA Raja Singh | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నట్లు తెలంగాణలో గుండాల రాజ్యం, అవినీతి రాజ్యం నడుస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి నిన్న నిజాలు చెప్పడానికి ప్రయత్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధుల సమస్య రాలేదు.. కమ్యూనికేషన్ గ్యాప్ రాలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు ఎప్పుడు అడిగినా లేదని సమాధానం చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. గత ముఖ్యమంత్రి(కేసీఆర్) ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని పని చేశారు. రేవంత్ రెడ్డి మాత్రం ఆయనతో మంచిగా ఉన్న ఎమ్మెల్యేలకే నిధులు ఇస్తున్నారని విమర్శించారు. బంగారు తెలంగాణ కావాలంటే ప్రతిఒక్క నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలన్నారు. ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఇది పద్ధతి కాదని రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.
రాజగోపాల్ రెడ్డి అన్నట్లు తెలంగాణలో గుండాల రాజ్యం, అవినీతి రాజ్యం నడుస్తుంది
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిన్న నిజాలు చెప్పడానికి ప్రయత్నించారు
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధుల సమస్య రాలేదు.. కమ్యూనికేషన్ గ్యాప్ రాలేదు
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు ఎప్పుడు అడిగినా లేదని సమాధానం చెప్పలేదు
గత ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని పని చేశారు
రేవంత్ రెడ్డి మాత్రం ఆయనతో మంచిగా ఉన్న ఎమ్మెల్యేలకే నిధులు ఇస్తున్నారు
బంగారు తెలంగాణ కావాలంటే ప్రతిఒక్క నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలి
ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు
ఇది పద్ధతి కాదు రేవంత్ రెడ్డి
– ఎమ్మెల్యే రాజాసింగ్
— Telugu Scribe (@TeluguScribe) November 19, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Raja Singh | ఆయన చెప్పింది నిజమే…తెలంగాణలో గుండాల రాజ్యం, అవినీతి రాజ్యం నడుస్తుంది : ఎమ్మెల్యే రాజాసింగ్
Yadagirigutta | యాదగిరిగుట్టలో ప్రారంభమైన కోటి పుష్పార్చన
మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం : వేల్పుల వేణు గోపాల్
IND vs NZ | హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుత పోరాటం..! కివీస్ స్కోరు 243/5
KCR | తెలంగాణ ఒక నిఖార్సయిన ఉద్యమకారున్ని కోల్పోయింది : కేసీఆర్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

