ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క స్పష్టంచేశారు.
మహిళా పోలీసు అధికారులే పోలీసు స్టేషన్లలో బాధితులుగా మారే పరిస్థితులను మనం చూస్తున్నామని, ఇటువంటి దారుణ స్థితి కొనసాగొద్దంటే మహిళా పోలీసుల రక్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని గ్రామీణ, మహిళా శిశు సంక�
రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు నష్టం అంచనా వేశారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సహాయ సహకారాలు అందిస్తున్న స్త్రీనిధి సంస్థలో సిబ్బంది కొరత వేధిస్తున్నదని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని స్త్రీనిధి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్�
మంత్రి సీతక్క ఇలాకాలో ఆడబిడ్డలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. అభివృద్ధికి నోచుకోక కనీసం తాగేందుకు నీళ్లు లేక, కరంటు లేక, ఆదివాసీగూడేలకు రోడ్లు లేక అగచాట్లు పడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన సమయంలో నాయకులు ఎవరికీ వారే యుమనా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో �
కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఆదివారం బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్, మోస్రాలో పర్యటించగా.. ఆమె ముందే పార్టీలోని రెండు వర్గాల మధ్య నెలక�
మార్పు పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆదినుంచే తెలంగాణ అస్తిత్వంపై దాడి కొనసాగిస్తున్నది. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు మొదలు అనేక నిర్ణయాలు మళ్లీ సమైక్య పాలనను తలపిస్తున్నాయి.
Minister Seethakka | మంత్రి సీతక్క కోఆర్డినేటర్నని.. జ్యోతిబాఫూలే రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీట్లు ఇప్పిస్తానని నమ్మించి విద్యార్థుల తల్లిదండ్రల వద్ద ఓ వ్యక్తి డబ్బులు వసూలు చేసి న ఘటన మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబా�
ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు చాటేలా పూజారుల ఆలోచనల మేరకే గద్దెల ప్రాంగణంలో మార్పులు లేకుండా మేడారం ఆధునీకరణ పనులను చేపడుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
ములుగులో గురువారం నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి వేడుకలో అపశృతి చోటుచేసుకున్నది. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి సీతక్క తలపై నుంచి కూరగాయల బతుకమ్మ కిందపడింది. మంత్రి సీతక్కకు మహిళా సంఘాల సభ్యులు పూలతో పేర్�
Minister Seethakka | ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవనంలో గురువారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి వేడుకలలో భాగంగా మహిళా సంఘాల సభ్యులు మంత్రి సీతక్కకు స్వాగతం పలికేందుకు వినూత్నంగా కూరగాయలతో బతుకమ్మలను పేర్చార