వచ్చే జాతరకి రోడ్లను విస్తరిస్తాం: సీతక్క
మళ్లీ రెండేండ్ల తర్వాత రానున్న సమ్మక్క జాతర నాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని రోడ్లను విస్తరించి ట్రాఫిక్జామ్లను నివారిస్తామని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ప్రకటించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): మళ్లీ రెండేండ్ల తర్వాత రానున్న సమ్మక్క జాతర నాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని రోడ్లను విస్తరించి ట్రాఫిక్జామ్లను నివారిస్తామని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో ఆమె మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ..
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సమ్మక్క జాతరను విజయవంతం చేసినట్టు చెప్పారు. సుమారు రెండున్నర కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

