మేడారం జాతరకు అంతర్జాతీయ వారసత్వ గుర్తింపు కోసం కృషి : సీతక్క
మేడారం జాతరకు అంతర్జాతీయ వారసత్వ గుర్తింపు తీసుకొచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి సీతక తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరకు అంతర్జాతీయ వారసత్వ గుర్తింపు తీసుకొచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి సీతక తెలిపారు. ఈ దిశగా చరిత్రకారులు, సామాజికవేత్తలు, అనుభవజ్ఞులు, ఆంథ్రోపాలజిస్టులు కలిసి పనిచేయాలని కోరారు. శుక్రవారం జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మేడారం సమ్మక్కసారలమ్మ జాతర కాఫీ టేబుల్ బుక్‌ను ఆమె ఆవిషరించారు. ఈ సందర్భంగా కాఫీ టేబుల్ పుస్తకాన్ని రూపొందించిన కాకతీయ హెరిటేజ్ ట్రస్టును అభినందించారు.
మేడారం సమ్మక సారలమ్మ జాతర ఆదివాసుల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. అనంతరం కాకతీయ హెరిటేజ్ సభ్యులు, ఫొటోగ్రాఫర్లను ఆమె శాలువాలతో సతరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు కాఫీటేబుల్ బుక్ ఎడిటర్ బీ నర్సింగరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు బీవీ పాపారావు, బీపీ ఆచార్య, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం రతన్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ట్రస్టీ ప్రొఫెసర్ ఎం పాండురంగారావు, జే శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

