World Telugu Consortium | ఆకట్టుకున్న వరల్డ్ తెలుగు కన్సార్టియం.. సాహిత్య, రచనా ప్రసంగాలకు ప్రశంసలు
World Telugu Consortium | ప్రపంచ తెలుగు సమితి ఇటీవల నిర్వహించిన మొదటి అంతర్జాల సమావేశం ఎంతగానో ఆకట్టుకుంది .
ప్రపంచ తెలుగు సమితి ఇటీవల నిర్వహించిన మొదటి అంతర్జాల సమావేశం ఎంతగానో ఆకట్టుకుంది . యూఎస్ఏ (USA) కేంద్రంగా వరల్డ్ తెలుగు కన్సార్టియం ( World Telugu Consortium) పేరిట నిర్వహించిన సమావేశంలో ఎనిమిది దేశాలకు చెందిన 27 మంది వక్తలు , సంధానకర్తలతో కళకళలాడింది .

తెలుగు సాహిత్యంలోని అతిరధ, మహారధులు, మహాకవులు, రచయితలు, వాగ్గేయకారులు పాల్గొని వారి రచనల పై చేసిన ప్రసంగాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సభలో వంగూరి చిట్టెన్ రాజు, లలిత రామ్, వంశీ రామ రాజు, సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళా సారధి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి(Radhika Mangipudi) , షామీర్ జానకీ దేవి, శ్రీహవిష దాస్ తదితరులు చేసిన సాహిత్య ప్రసంగాలకు వక్తల నుంచి ప్రశంసలు అందాయి .
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

