Srisailam | శ్రీశైల దేవస్థానం వైద్యశాలకు రూ. 16 లక్షల విలువ గల పరికరాలు అందజేత
Srisailam | భక్తుల కొంగుబంగారమైన శ్రీశైలం (Srisailam) మల్లికార్జున దేవస్థానం వైద్యశాలకు ఓ భక్తుడు వైద్య పరికరాలను అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.
అమరావతి : భక్తుల కొంగుబంగారమైన శ్రీశైలం (Srisailam) మల్లికార్జున దేవస్థానం వైద్యశాలకు ఓ భక్తుడు వైద్య పరికరాలను అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. హెచ్ఈఎస్ ఇన్ ఫ్రా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఐవీఆర్ కృష్ణంరాజు రూ. 16 లక్షల విలువగల వైద్యపరికాలను ఆలయ ఈవో డి. పెద్దిరాజుకు అందజేశారు.
వెంటిలేటర్( Ventilator) , డిఫిబ్లేటర్, కార్డిక్ మానిటర్లు (Cardiac monitors) రెండు, బైపాస్ మిషన్ రెండు, ఇన్ఫుషన్ పంపులు రెండేసి చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో వసతి విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి ఐఎన్వి మోహన్, ప్రజా సంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, పర్యవేక్షకులు అయ్యన్న, దేవస్థాన వైద్యశాల వైద్యులు సాయికిషన్, శశిధర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

