Home
News
Afghanistan Consul General Resigns After Dri Intercepts Her With Gold Worth Rs 18 Crore At Mumbai Airport
Zakia wardak | బంగారం స్మగ్లర్‌గా మారిన ఆప్ఘన్ దౌత్యవేత్త!
సుమారుగా 25 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ముంబై విమానాశ్రయ అధికారులకు దొరికిపోయిన ఆఫ్ఘనిస్థాన్ కాన్సుల్ జనరల్ జాకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేశారు.
Zakia wardak | ముంబయి : సుమారుగా 25 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ముంబై విమానాశ్రయ అధికారులకు దొరికిపోయిన ఆఫ్ఘనిస్థాన్ కాన్సుల్ జనరల్ జాకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేశారు. విమానాశ్రయ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 25న జాకియా వార్దాక్ (58) తన కుమారుడితో కలిసి దుబాయ్ నుంచి ముంబయి చేరుకున్నారు.
తనిఖీల్లో జాకియా నడుముకు ఉన్న జాకెట్, బెల్ట్, మోకాలు వద్ద రహస్యంగా బంగారు కడ్డీలు దాచుకొని, అక్రమంగా తరలిస్తున్నట్టు తేలింది. దీంతో ఆమెపై బంగారం అక్రమ రవాణా, కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదైంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

