బంగారానికి డిమాండ్ పడిపోయింది. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన ధరల కారణంగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో పుత్తడికి డిమాండ్ 16 శాతం పడిపోయిందని ప్రపంచ స్వర్ణ మండలి తాజాగా విడుద�
కొండెక్కిన బంగారం ధరలు ప్రస్తుతం కొండదిగుతున్నాయి. గతవారంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పుత్తడి తిరోగమనబాట పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు దిగొస్�
ప్రపంచ కరెన్సీలు అన్నింటిలో ఇప్పటి వరకూ డాలర్ది రారాజు పాత్ర కావడం వెనుక ఉన్నది ఆ డాలర్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలూకు ‘బలం’ అన్నది నిజం! రెండవ ప్రపంచ యుద్ధం ముగియనున్న కాల�
ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు.. అంతే వేగంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం ఆల్టైమ్ హై రికార్డులతో పరుగులు పెట్టిన రేట్లు.. ఇప్పుడు రివర్స్ గేర్ తీసుకున్నాయి. ఈ క్రమంలోనే దాదాపు వారం రోజ�
Gold | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. కువైట్ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 7 బంగారు కడ్డీలు బయటపడ్డాయి.
హైదరాబాద్లోని (Hyderabad) ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది. ఓ ఇంట్లో 43 తులాల బంగారం, రూ.లక్ష నగదును దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైబ్రిడ్ ఫండ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్. రకరకాల ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతాయి. ప్రధానంగా ఈక్విటీ, డెట్ శ్రేణి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. గోల్డ్, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకూ వీలుంది. అయితే ఈక్విట�
ఫ్లోరిడా తీరంలో శతాబ్దాల క్రితం తుపాను కారణంగా మునిగిపోయిన నౌక శిథిలాల నుంచి 10 లక్షల డాలర్ల్లు(రూ. 8.87 కోట్లు) విలువ చేసే 1,000 బంగారు, వెండి నాణేలను ఓ కంపెనీ స్వాధీ నం చేసుకుంది.