FREE iPhone | ఫోన్ కవర్ కొంటే ఐఫోన్ ఉచితం!
FREE iPhone | చైనాలోని జేడీ.కామ్ అనే ఈ-కామర్స్ కంపెనీ వినియోగదారులకు ఒక అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఐఫోన్ కవర్ కొన్న వారికి ఐఫోన్ ఉచితంగా ఇస్తామని వెల్లడించింది.
FREE iPhone | బీజింగ్: చైనాలోని జేడీ.కామ్ అనే ఈ-కామర్స్ కంపెనీ వినియోగదారులకు ఒక అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఐఫోన్ కవర్ కొన్న వారికి ఐఫోన్ ఉచితంగా ఇస్తామని వెల్లడించింది.
అబ్బా ఏం ఆఫర్.. కవరే కదా కొనేద్దామని తొందర పడకండి. వారు అమ్మేది మామూలు ఫోన్ కవర్ కాదు. 99.99 శాతం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన కవర్.100 గ్రాముల బరువున్న కవర్ కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ ఉచిత ఐఫోన్ ఆఫర్‌ను ఇచ్చింది ఆ కంపెనీ. అంటే సుమారు 16.5 లక్షల రూపాయల ఖరీదు. ఈ మొత్తం పెడితే భారత్‌లో ఒక లగ్జరీ ఎస్యూవీ కార్నే కొనేయొచ్చు. కాగా, 100 గ్రాముల కవర్‌ను కొనలేని వారికి 10, 30 గ్రాముల కవర్లు కూడా లభ్యమవుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- E Commerce
- Free
- Free iPhone
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

