silver bar : పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో వెండి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. ముఖ్యంగా 99.9 శాతం స్వచ్ఛత కలిగిన వెండి కడ్డీల దిగుమతులపై ఈ ఆంక్షలు అమలుకానున్నాయి.
బంగారం ధరలు మళ్లీ దిగొచ్చాయి. అతి విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రికార్డు స్థాయి లో దూసుకుపోయిన ధరలు మళ్లీ అంతే వేగంతో కిందికి పడిపోయాయి.
ఓ ఇంటి తాళాన్ని పగులగొట్టి బంగారు, వెండి ఆభరణలతో పాటు నగదు ఎత్తుకెళ్లిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్ కు చెందిన ముస్త్యం రవీందర�
Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని పెంచారు. ఆ ఖనిజాలపై దిగుమతి సుంకాన్ని ఆరు నుంచి 15 శాతానికి పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతి సుంకం పెంచినట్లు తెలు
రత్నాలు, ఆభరణాల పరిశ్రమలో భయాందోళనలు నెలకొన్నాయి. కనీసం ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లను దేశ ప్రజలు వాయిదా వేయాలంటూ సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే సూచించడం.. ఇండస్ట్రీని ఒక్కసారిగా కలవరపాటుకు గుర�
భారతీయ కుటుంబాల వద్ద 20వేల టన్నుల బంగారం ఉందని అంచనా. ఇదంతా వృథాగా ఇండ్లలోనే ఉంటున్నదని, దాన్ని ఆర్థిక వ్యవస్థలో భాగం చేయాలని మోదీ సర్కార్ ఎప్పట్నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.
help steals gold, cash | ఒక ఇంట్లో పనులు చేసే మహిళ, బంగారు నగలు, డబ్బు దొంగిలించింది. తన ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకుండా కుక్కలతో కోటగా మార్చింది. ఇది తెలుసుకున్న పోలీసులు తెలివిగా వ్యవహరించి ఆ మహిళను అరెస్ట్ చేశారు.
పెట్టుబడుల రూపురేఖలు మారిపోతున్నాయి. ఒకప్పుడు కేవలం అలంకార సాధనంగా ఉన్న బంగారం.. ఇప్పుడు మదుపునకు చక్కని మార్గంగా అవతరించింది మరి. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక ప్రకారం పసిడి కొనుగోలుదా�
బంగారం, వెండి మళ్లీ పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు నిలకడగా ఉన్నప్పటికీ దేశీయంగా రిటైలర్లు, స్టాకిస్టులు అధికంగా కొనుగోలు జరపడంతో ధరలు భారీగా పుంజుకున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, ‘చేనేత కళారత్న’ అవార్డు గ్రహీత నల్ల విజయ్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త చెన్నారావు కోరిక మేరకు, కేవలం రెండు గ్�
ఆ లక్ష రూపాయల్ని బ్యాంకులోనే ఉంచేశాను. అదే డబ్బుతో ఓ రెండు వందల గజాలు కొనుంటే ఈపాటికి కోటీశ్వరుణ్ని అయ్యేవాడిని కదా!ఇలాంటి సంభాషణలు మనం ఎన్ని విని ఉంటామో కదా! ఆ మాటకు వస్తే, ఇలాంటి ఆలోచనలు మనకు ఎన్ని తట్టి