మరింత తగ్గిన పుత్తడి
బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.1,100 తగ్గి రూ.1,61,300కి దిగొచ్చింది. బంగారంతోపాటు వెండి ధర లు కూడా భారీగా పతనం చెందాయి.
- రూ.1,100 దిగొచ్చిన తులం ధర
న్యూఢిల్లీ, మే 27: బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.1,100 తగ్గి రూ.1,61,300కి దిగొచ్చింది. బంగారంతోపాటు వెండి ధర లు కూడా భారీగా పతనం చెందాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో వెండి రూ.3,300 తగ్గి రూ.2,69,700గా నమోదైంంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు అతి విలువైన లోహాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1.03 శాతం తగ్గి 4,461 డాలర్లకు పడిపోగా, వెండి కూడా మూడు శాతం తగ్గి 74.96 వద్దకు పడిపోయింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Bullion market
- Delhi
- gold
- silver
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

