Home
Khammam
Brs Leaders Provide Financial Aid Of Rs 10 Lakh To The Family Of Mohammad Tajuddin Baba
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
BRS | ఖమ్మం జిల్లా మాజీ బీఆర్ఎస్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ తాజుద్దీన్ బాబా ఇటీవల గుండెపోటుతో మరణించారు.
BRS | ఖమ్మం జిల్లా మాజీ బీఆర్ఎస్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ తాజుద్దీన్ బాబా ఇటీవల గుండెపోటుతో మరణించారు. కాగా, నేడు దీక్ష దివస్ సందర్భంగా బాధిత కుటుంబానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 10లక్షలు రూపాయలు వారి కుటుంబానికి అందజేశారు.
ఆర్థిక సాయం అందజేసిన వారిలో పువ్వాడ అజయ్ రూ.5లక్షలు, అలాగే రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రూ.2 లక్షలు, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు రూ.1.50 లక్షలు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ 50 వేలు, అర్జెసీ కృష్ణ రూ.50వేలు, కూరాకుల నాగభూషణం రూ.50వేలు అందజేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
PM AP visit | ప్రధాని మోదీ ఏపీ పర్యటన.. మూడు రోజుల షెడ్యూల్ ఖరారు..!
“కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

