Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Rayapati | సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (Rayapati Sambasiva Rao) అనారోగ్యంతో కన్నుమూశారు. 83 ఏళ్ల రాయపాటి గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో గుంటూరులోని రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ (ఆదివారం) తుదిశ్వాస విడిచారు.
Rayapati : సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (Rayapati Sambasiva Rao) అనారోగ్యంతో కన్నుమూశారు. 83 ఏళ్ల రాయపాటి గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో గుంటూరులోని రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ (ఆదివారం) తుదిశ్వాస విడిచారు.
1943లో జన్మించిన రాయపాటి.. 1972లో రాజకీయాల్లోకి వచ్చారు. ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1982 నుంచి 1988 వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. 1996, 1998, 2004, 2009, 2014లో లోక్‌సభ ఎంపీగా ఆయన విజయం సాధించారు. 1982 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2014లో టీడీపీలో చేరారు. 2014లో ఆ పార్టీ తరఫున నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
PM AP visit | ప్రధాని మోదీ ఏపీ పర్యటన.. మూడు రోజుల షెడ్యూల్ ఖరారు..!
“కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

