భర్త లేని లో కంలో ఉండలేక భార్య తనువు చాలించింది. అతడి మరణాన్ని తట్టుకోలేక పురుగుల మం దుతాగి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలి�
వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమినికా కోర్టు మధ్యంతర బెయిల్ | పీఎన్బీ కుంభకోణం కేసులో దేశం విడిచిపారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమినికా కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది