Bihar : నగల షాపుల్లోకి బురఖాలు, హిజాబ్ లు, మాస్కులు, హెల్మెట్లు ధరించి రాకూడదని బిహార్ నగల వ్యాపారుల సంఘాలు నిర్ణయించాయి. దీని ప్రకారం.. ప్రతి నగల షాపు వద్ద నోటీసులు అంటించారు.
Crude oil | అమెరికా-వెనెజువెలా సంక్షోభం సముద్ర మార్గంలో ఇబ్బందులకు దారితీయవచ్చని, ఈ దారిగుండానే ప్రపంచంలోనే వెండి ఎగుమతుల్లో దూసుకుపోతున్న పెరు, చాద్ దేశాలు సిల్వర్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయని మార్కెట్�
Elon Musk | ప్రపంచ మార్కెట్లో వెండి ధరలు (Silver Price) రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే సామాన్యుడికి అందనంత దూరానికి చేరుకున్న వెండి.. రోజుకొక గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నది.
2016 నుంచి బంగారం ధర బుల్లిష్ ట్రెండ్లోనే ఉంటున్నది. అయినప్పటికీ చాలామంది ఆర్థిక నిపుణులు పుత్తడిపై పెట్టుబడిని సరైన నిర్ణయంగా అంగీకరించలేకపోయారు. కానీ ఇప్పుడు వారందరి అభిప్రాయాలు మారుతున్నాయి. పోర్ట్
వరుసగా పెరుగుతూపోయిన వెండి ధరలకు బ్రేక్ పడింది. బుధవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో రేటు రూ.460 పడిపోయి రూ.1,80,900 పలికింది. అంతకుముందు 6 రోజులు సిల్వర్ వాల్యూ క్రమంగా పెరుగుతూపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమ
భారత దేశ ద్రవ్యోల్బణం అక్టోబర్లో రికార్డు స్థాయిలో కనిష్ఠంగా 0.25 శాతం నమోదైంది. అయితే ద్రవ్యోల్బణం ఇంత తక్కువకు పడిపోయినా కూరగాయలు, పప్పు దినుసుల ధరలు మాత్రం మండిపోతున్నాయి. సాధారణంగా తక్కువ ద్రవ్యోల్బ�
Gold Rates | గత మూడు రోజులుగా కొండదిగుతూ వస్తున్న బంగారం ధరలు (Gold Rates).. ఇవాళ స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్లో తులంపై గరిష్ఠంగా రూ.700 పెరిగింది.
Gold Prices | కొండెక్కిన బంగారం ధరలు (Gold Prices) ప్రస్తుతం కొండదిగుతున్నాయి. గతవారంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పుత్తడి తిరోగమనబాట పట్టింది. నేడు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి.