భారీగా పడిపోయిన బంగారం, వెండి
గత కొన్ని రోజులుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర మంగళవారం ఒక దశలో 5 వేల డాలర్ల దిగువకు పడిపోయింది.
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర మంగళవారం ఒక దశలో 5 వేల డాలర్ల దిగువకు పడిపోయింది. చివరకు 225 డాలర్లు కోల్పోయి 5,088 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. అలాగే వెండి కూడా ఐదు శాతం తగ్గి 82 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నది. దీంతో దేశీయంగా పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1.69 లక్షలకు పడిపోనుండగా, కిలో వెండి రూ.3 లక్షల దిగువకు చేరుకోనున్నది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అమెరికాలో మరోసారి ద్రవ్యోల్బణం భగ్గుమనే అవకాశాలుండటంతో ఫెడ్ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు ధరలు తగ్గడానికి మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

