చాయ్ తాగే లోపు మీ ఈవీ ఫుల్ చార్జ్.. సూపర్ ఫాస్ట్ చార్జింగ్ మిషన్ అందుబాటులోకి
ఈ చార్జింగ్ మిషన్‌ను టెలిఫోన్ కాయిన్ బాక్స్లాగ ఎక్కడైనా, ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చట.
హైదరాబాద్ : ఎలక్ట్రిక్ వాహనం కొనడానికి ఒకే ఒక్క మైనస్… అదేంటంటే.. చార్జింగ్ సమస్య.. ఈవీ మీద కొంచెం లాంగ్ వెళ్లాలంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే పెట్రోల్ బంకుల మాదిరి ఈవీ చార్జింగ్ స్టేషన్లు లేకపోవడమే. ఈ సమస్యకు పరిష్కారం దొరికిన రోజు రోడ్లపై అన్ని ఈవీలే కనిపిస్తాయి. ఈ సమస్యకు మేం పరిష్కారం కనిపట్టామంటోంది ఓ కంపెనీ. మీరు చాయ్ తాగే లోపు మీ బైక్ గానీ, కారు గానీ చార్జింగ్ అవుతుందని చెపుతున్నది. పైగా ఈ చార్జింగ్ మిషన్‌ను టెలిఫోన్ కాయిన్ బాక్స్లాగ ఎక్కడైనా, ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చట. అసలు ఈ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ మిషన్ ఫీచర్స్ ఎంటీ?.. దాని ధర ఎంత?.. వంటి విషయాలు మీరే తెలుసుకోండి.
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

