యూరిక్ యాసిడ్తో బాధపడుతున్నారా.. మీరు ఎటువంటి ఆహారపదార్థాలు తింటున్నారో ఒకసారి గర్తుకు తెచ్చుకోండి. మనం తినే ఆహారమే యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణం. యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించాలంటే వెంటనే ఆ ఏడు ఆహార పదార్థాలను తీసుకోవడం మానేయండి. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే మరి.