ఖమ్మం నగరంలోని ఓ యువకుడికి పక్షులున్నా.. జంతువులన్నా విపరీతమైన ప్రేమ. దాంతో తన ఇంట్లోనే రకరకాల పావురాలు.. రంగురంగుల చిలుకలు.. కుందేళ్లను పెంచుతున్నాడు. ఖమ్మం నగరం భుర్హన్పురానికి చెందిన అదిబ్ జమాల్ అనే యువకుడు పలు పక్షులు, జంతువులకు తన ఇంటిని ఆవాసంగా మార్చాడు. జమాల్ ఇంటి వద్ద పెంచుతున్న పక్షులపై ప్రత్యేక వీడియో ఇక్కడ చూడండి.