NEET UG | నీట్ యూజీ అడ్మిట్ కార్డులు విడుదల.. ఈ నెల 5న పరీక్ష
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG) పరీక్షకు అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ నెల 5న దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరుగనుంది.
న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG) పరీక్షకు అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ నెల 5న దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరుగనుంది. ఫలితాలు జూన్ 14న వెలువడుతాయి. పరీక్ష రాయనున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.exams.nta.in/NEET/ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ పరీక్షకు 24 లక్షల మందికిపైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. పెన్ను, పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా 13 భాషల్లో పరీక్షను నిర్వహించనున్నారు. దీనికోసం దేశవ్యాప్తంగా 557, విదేశాల్లో 14 సిటీల్లో కేంద్రాలను ఏర్పాటుచేశారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

