షుగర్ వ్యాధి ఒక్కసారి షురువైందంటే జీవితాంతం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. షుగర్ ప్రపంచ మానవాళికి ప్రధాన సమస్యగా మారిందనే చెప్పాలి. మరి షుగర్‌ను నియంత్రించాలంటే.. అనేక చర్యలు తీసుకోవాలి. ఆహారం మొదలుకొని, ఆసనాలు, యోగా లాంటి అనేక ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. షుగర్ బాధితులు ఐదు రకాల మిల్లెట్స్ తీసుకోవాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.