Tirumala | వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లు
Tirumala | వేసవి సెలవుల్లో తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
తిరుమల : వేసవి సెలవుల్లో తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ ఈవో (TTD EO) ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన డయల్యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాదానం ఇచ్చారు. తిరుమలలో క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ (Buttermilk), తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఆలయ మాడ వీధుల్లో, భక్తుల సంచారం ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ, ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు చలువపందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు (Carpets) ఏర్పాటు చేశామని వివరించారు. నేలపై నీళ్లతో ఎప్పటికప్పుడు పిచికారి చేస్త్తున్నామని, నారాయణగిరి ఉద్యానవనాలు, ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటుచేశామన్నారు.
తిరుమలలోని ఆకాశగంగ వద్ద బాలాంజనేయస్వామివారి ఆలయంలో జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు ఐదు రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

