Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Iran vs US | యుద్ధాన్ని ముగించే విషయంలో తమ 7 షరతులకు అంగీకరించే వరకు అమెరికా (USA) తో చర్చలు జరపబోమని ఇరాన్ (Iran) మళ్లీ స్పష్టంచేసింది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో అమెరికా సైనిక రక్షణలో ప్రయాణిస్తున్న మూడు చమురు ట్యాంకర్ల (Oil Tankers) ను సీమైన్లతో ఢీకొట్టి ముంచేసినట్టు తెలిపింది.
Iran vs US : యుద్ధాన్ని ముగించే విషయంలో తమ 7 షరతులకు అంగీకరించే వరకు అమెరికా (USA) తో చర్చలు జరపబోమని ఇరాన్ (Iran) మళ్లీ స్పష్టంచేసింది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో అమెరికా సైనిక రక్షణలో ప్రయాణిస్తున్న మూడు చమురు ట్యాంకర్ల (Oil Tankers) ను సీమైన్లతో ఢీకొట్టి ముంచేసినట్టు తెలిపింది. అమెరికా తీరు మారకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతాయని వార్నింగ్ ఇచ్చింది.
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ గాలిబఫ్ మంగళవారం అక్కడి ప్రభుత్వ ఛానల్‌తో మాట్లాడుతూ.. షరతులకు అమెరికా ఒప్పుకుంటేనే చర్చలు ముందుకు సాగుతాయని చెప్పారు. అయితే ఆ ఏడు షరతులు ఏమిటన్నది మాత్రం ఇరాన్ వెల్లడించలేదు. కానీ ఇరాన్ మీడియా కథనాల ప్రకారం.. ఆ దేశంపై ఆంక్షలు ఎత్తివేయడం, ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం తొలగించడం, స్వాధీనం చేసుకున్న ఇరాన్ ఆస్తులను తిరిగివ్వడం వంటివి ఆ జాబితాలో ఉన్నాయి.
ఒకవేళ శత్రుదేశం మొండిగా ముందడుగు వేస్తే తాము కూడా పరిధి దాటి దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరికలు చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
MLA Madhavaram krishna rao | హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి.. సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

