TTD | తిరుమల(Tirumala)లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో గదులు పొందుతున్నారని టీటీడీ (TTD) ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
Srinivasa Setu | శ్రీనివాస సేతు మూడవ దశ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తిరుమల, తిరుపతి దేవస్థానం ఈవో(Ttd EO) ధర్మారెడ్డి సంబంధి అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం శ్రీవారి ఆలయంలో అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు.
ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.
Cancer Awareness| ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం అలవరచుకుని గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని టీటీడీ ఈఓ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
ఉన్నత స్థానాలకు చేరేందుకు విద్యార్థి దశలోనే నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, చక్కటి ప్రణాళికతో లక్ష్యాలను సాధించుకోవాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి సూచించారు. లక్ష్యాలను అనుగుణంగా కష్టి�