Rythu Bandhu | బ్యాంకు ఖాతాలు సరిగా లేకపోవడంతోనే రైతుబంధు రివర్స్
కొంత మంది రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సరిగా లేకపోవడంతోనే రైతు బంధు డబ్బులు తిరిగి వెనక్కి వచ్చాయని వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ నెల 1న నమస్తే తెలంగాణ పత్రికలో ‘రైతుబంధు రివర్స్' శీర్షికన ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ స్పందించింది.
Rythu Bandhu |హైదరాబాద్, మే 4(నమస్తే తెలంగాణ): కొంత మంది రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సరిగా లేకపోవడంతోనే రైతు బంధు డబ్బులు తిరిగి వెనక్కి వచ్చాయని వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ నెల 1న నమస్తే తెలంగాణ పత్రికలో ‘రైతుబంధు రివర్స్’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ స్పందించింది.
‘మూసేసిన బ్యాంకు ఖాతాలు, స్తంభించిన ఖాతాల కారణంగానే రైతుబంధు నిధులు తిరిగి వెనక్కి వచ్చాయి. ఇలా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుం ది. కాబట్టి సరైన ఖాతా వివరాలను సేకరిస్తున్నాం. ఇది పూర్తికాగానే తిరిగి రైతుబంధు డబ్బులు జమచేస్తాం’ అని వ్యవసాయ శాఖ పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

