Tension | అనకాపల్లి జిల్లా తారువ గ్రామంలో ఉద్రిక్తత .. పోలీసుల మోహరింపు
Tension | అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువ గ్రామంలో ఉద్రిక్త (Tension ) పరిస్థితులు నెలకొన్నాయి.
అమరావతి : అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువ గ్రామంలో ఉద్రిక్త (Tension ) పరిస్థితులు నెలకొన్నాయి. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు (Budi Muthyalanaidu) స్వగ్రామంలో కూటమి నాయకులు శనివారం ప్రచారానికి వెళ్లగా వారిపై వైసీపీ (YCP) శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. బీజీపీ(BJP) నాయకుడిని ముత్యాల నాయుడు చెప్పుతో కొట్టడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది . ఒకరిపై ఒకరు దాడుల్లో నలుగురు కూటమి కార్యకర్తలకు తీవ్రగాయలయ్యాయి.
బాధితులకు మద్దతుగా గ్రామానికి వెళ్లిన బీజేపీ ఎంపీ అభ్యర్థి సిఎం రమేశ్ కారు అద్దాలను దుండగులు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీఎంరమేశ్ను గ్రామం నుంచి పంపించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని చక్కదిద్దారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

