Samsung Galaxy S23 | శాంసంగ్ గెలాక్సీ ఎస్23పై భారీ డిస్కౌంట్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Samsung Galaxy S23 | శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23) ఫోన్‌పై భారీ తగ్గింపు ప్రకటించింది.
Samsung Galaxy S23 | శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23) ఫోన్‌పై భారీ తగ్గింపు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా శాంసంగ్ తన ఫ్లాగ్ షిప్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్ మీద రూ.20,000 భారీ ధర తగ్గించింది. ఈ నెల 29 నుంచి ప్రారంభమైన ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై అదనపు రాయితీలు ప్రకటించింది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2, డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా రూ.44,999లకే సొంతం చేసుకోవచ్చు. సెలెక్టెడ్ బ్యాంకుల క్రెడిట్ కార్డుపై రూ.2000 డిస్కౌంట్ ఇస్తోంది. మే రెండో తేదీ వరకూ ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
గతేడాది ఫిబ్రవరిలో మార్కెట్లో ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్ బేస్ వేరియంట్ రూ.74,999, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.79,999 ధర ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్ ధర రూ.10 వేలు తగ్గించేసింది. దీంతో 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.64,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.69,000లకు లభిస్తుంది. ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్ కింద గెలాక్సీ ఎస్23 ఫోన్ ధర మరింత తగ్గుతుంది. ఫ్లిప్ కార్ట్ పే లేటర్ సర్వీసు కూడా అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.1 అంగుళాల ఫుల్ హెచ్డీ + డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 మొబైల్ ప్లాట్ ఫామ్, 50-మెగా పిక్సెల్ ప్రైమరీ వైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 12-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, 25వాట్ల వైర్డ్ చార్జింగ్, 15 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 3,900 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

