‘మిషన్ 2030’ అనే మాస్టర్ ప్లాన్‌ను ఏ రాష్ట్రం ప్రకటించింది?
‘మిషన్ 2030’ అనే మాస్టర్ ప్లాన్‌ను ఏ రాష్ట్రం ప్రకటించింది?
1. సముద్రగర్భ అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ఏ దేశంలో కొత్త ద్వీపం ఏర్పడింది?
1) అమెరికా
2) ఇండియా
3) చైనా
4) జపాన్
2. స్పెర్మ్ వేల్స్ కోసం ప్రపంచంలోని మొదటి సముద్ర రక్షిత ప్రాంతాన్ని సృష్టించిన ద్వీప దేశం ఏది?
1) శ్రీలంక
2) డోమినికా
3) మాల్దీవులు
4) ఫిజీ
3. ఇటీవల ICAR-సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు భారతీయ జలాల్లో ఎన్ని కొత్త జాతుల చేపలను గుర్తించారు?
1) 1
2) 5
3) 4
4) 2
4. ఎవరెస్ట్ పర్వతం ముందు 21,500 అడుగుల ఎత్తులో హెలికాప్టర్ నుంచి దూకి ప్రపంచంలోనే మొదటి మహిళగా ఘనత సాధించినది ఎవరు?
1) రాధ
2) అనుశ్రీ
3) శీతల్ మహాజన్
4) ప్రియా జోక్లె
5. ఇటీవల ఏ దేశం భారతదేశానికి ఇగ్లా-ఎస్ అనే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులను సరఫరా చేయడానికి ఒప్పందంపై సంతకం చేసింది?
1) బ్రిటన్
2) రష్యా
3) జపాన్
4) అమెరికా
6. ‘సిర్టోడిక్టిలస్ వైరెంగ్టెన్సిస్’ అనే కొత్త బల్లి జాతిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
1) సిక్కిం
2) మిజోరం
3) అసోం
4) నాగాలాండ్
7. ‘AAINA డ్యాష్‌బోర్డ్ ఫర్ సిటీస్’ అనే పోర్టల్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1) హెల్త్
2) ఎడ్యుకేషన్
3) హోమ్
4) హౌసింగ్
8. ఇండో-పసిఫిక్ ప్రాంతీయ సంభాషణ 2023 సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ
2) బెంగళూరు
3) చెన్నై
4) ముంబయి
9. ఇటీవల మరణించిన సుబ్రతారాయ్ ఏ సంస్థకు అధిపతి?
1) RIL
2) Sahara group
3) Amul
4) ONGC
10. హిందీ, ఆంగ్లంతో పాటు ఏ ప్రాంతీయ భాషల్లో ఫుడ్ సేఫ్టీ కంప్లయన్స్ సిస్టమ్ పోర్టల్‌ను ప్రారంభించారు?
1) కన్నడ
2) పంజాబ్
3) తెలుగు
4) తమిళ్
11. భారతదేశంలో ఏ సంస్థకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి అవసరమైన లైసెన్స్‌లు మంజూరు చేశారు?
1) అమోగ్
2) టెరబెట్
3) ఇంటర్డెస్క్
4) జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్
12. వన్డేల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాడిగా ఎవరు నిలిచారు?
1) కె.ఎల్. రాహుల్
2) శ్రేయస్ అయ్యర్
3) విరాట్ కోహ్లీ
4) సచిన్ టెండూల్కర్
13. జార్ఖండ్ వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
1) నవంబర్ 14
2) నవంబర్ 15
3) నవంబర్ 16
4) నవంబర్ 17
14. జన జాతీయ గౌరవ్ దివస్ ఎప్పుడు జరుపుకొంటారు?
1) నవంబర్ 14
2) నవంబర్ 15
3) నవంబర్ 16
4) నవంబర్ 17

1. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ నిర్మిస్తున్న యాంటీ సబ్‌మెరైన్ వార్ ఫేర్ షోలో వాటర్ క్రాఫ్ట్స్‌లో నాలుగో ఓడ పేరేమిటి?
1) INS Kaveri
2) INS Amini
3) INS Prabhala
4) INS Vinmay
2. స్పెయిన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు?
1) రిషి సునాక్
2) పెడ్రో శాంపెజ్
3) జిన్‌పింగ్
4) వి.పుతిన్
3. ‘మిషన్ 2030’ అనే మాస్టర్ ప్లాన్‌ను ఏ రాష్ట్రం ప్రకటించింది?
1) కేరళ
2) బిహార్
3) అసోం
4) ఉత్తరప్రదేశ్
4. ఇన్ఫోసిస్ అవార్డ్స్ 2023లో ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
1) సచ్చిదానంద త్రిపాఠి
2) కల్యాణ్ దిలీప్
3) వినోద్ కుమార్
4) ఆర్.కె.సింగ్
5. లైఫ్‌టైమ్ డిస్టర్బింగ్ ది పీస్ అవార్డు అందుకున్న ప్రముఖ రచయిత ఎవరు?
1) జె.లహరీ
2) రవిచంద్ర
3) సాల్మన్రుచిది
4) వేణుగోపాల్
6. క్యాన్సర్ కణాలను చంపేసే ‘కిల్‌స్విచ్’ను ఏ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు?
1) బెర్నార్డ్
2) బీజింగ్
3) కాలిఫోర్నియా
4) ఆక్స్ఫర్డ్
7. నీతి ఆయోగ్ ఇటీవల ఒక సంవత్సర కాలానికి ఎంత మంది విశిష్ట సభ్యులను నియమించింది?
1) 3
2) 4
3) 5
4) 6
8. ఆర్బీఐ ఫిన్‌టెక్ విభాగానికి అధిపతిగా ఎవరు నియమితులయ్యారు?
1) మనోజ్‌పాండే
2) ఆర్.సుధాకర్
3) పి.వాసుదేవన్
4) సత్యమూర్తి
9. బ్రిటన్ నూతన విదేశాంగ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
1) డేవిడ్ కెమెరాన్
2) జేమ్స్ అలెక్స్
3) జె.అహ్మద్
4) నీరా టాండన్
10. 9వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించారు?
1) ఫరీదాబాద్
2) న్యూఢిల్లీ
3) చెన్నై
4) బెంగళూరు
11. ‘మిత్రశక్తి 2023’ ఉమ్మడి మిలిటరీ వ్యాయామం భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించింది?
1) సింగపూర్
2) శ్రీలంక
3) యూకే
4) అమెరికా
12. ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) నవంబర్ 3వ ఆదివారం
2) నవంబర్ 3వ శనివారం
3) నవంబర్ 3వ శుక్రవారం
4) నవంబర్ 3వ గురువారం
13. జాతీయ పత్రికా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) నవంబర్ 15
2) నవంబర్ 16
3) నవంబర్ 17
4) నవంబర్ 18
14. సహనం కోసం అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) నవంబర్ 15
2) నవంబర్ 16
3) నవంబర్ 17
4) నవంబర్ 18
15. 2023 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో ఇండియా ర్యాంక్ ఎంత?
1) 160
2) 162
3) 161
4) 163
16. ప్రతి సంవత్సరం జన్ ఔషధి దివస్‌ను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జనవరి 7
2) ఫిబ్రవరి 7
3) మార్చి 7
4) ఏప్రిల్ 7

1. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన రిచర్డ్ మార్లెస్ ఏ దేశ రక్షణ శాఖ మంత్రి?
1) జపాన్
2) అమెరికా
3) యూకే
4) ఆస్ట్రేలియా
2. ఇటీవల భారత్ ఏ దేశానికి మధ్య 2+2 మంత్రుల డైలాగ్ ప్రారంభమైంది?
1) ఆస్ట్రేలియా
2) ఇటలీ
3) యూకే
4) స్పెయిన్
3. ఎన్నో ఎడిషన్ 2+2 మంత్రుల డైలాగ్ భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య ప్రారంభమైంది?
1) 1 2) 2 3) 3 4) 4
4. ఇటీవల వార్తల్లో నిలిచిన మహ్మద్ మెయిజ్జు ఏ దేశ అధ్యక్షుడు?
1) నేపాల్
2) మాల్దీవులు
3) బంగ్లాదేశ్
4) చైనా
5. ఇటీవల స్టార్‌షిప్ అనే రాకెట్‌ను ఏ దేశం ప్రయోగించింది?
1) అమెరికా
2) యూకే
3) జర్మనీ
4) ఇటలీ
6. ‘Space X’ అనే సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 2001
2) 2002
3) 2003
4) 2004
7. నాసా ప్రస్తుత చీఫ్ బిల్నెల్సన్, అయితే నాసా సంస్థను ఎప్పుడు స్థాపించారు?
1) 1956
2) 1957
3) 1958
4) 1960
8. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన పెన్సీవాంగ్ ఏ దేశ విదేశాంగ మంత్రి?
1) ఆస్ట్రేలియా
2) జపాన్
3) చైనా
4) రష్యా
9. దేశంలోనే నంబర్ 1 మెరైన్ స్టేట్‌గా ఏ రాష్ట్రం అవతరించింది?
1) ఏపీ
2) కేరళ
3) గుజరాత్
4) గోవా
10. ప్రస్తుతం దేశంలో ప్రధాన ఓడరేవులు ఎన్ని?
1) 11 2) 12 3) 13 4) 14
11. జాతీయ ఫార్మా కమిషన్ బిల్లును ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 2021
2) 2022
3) 2023
4) 2024
12. దేశంలో FAME 1 స్కీమ్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 2014
2) 2015
3) 2016
4) 2017
13. ఇటీవల అశోక్ వస్వాని ఏ బ్యాంకు నూతన ఎండీ/సీఈవోగా నియమితులయ్యారు?
1) SBI
2) KOTAK
3) ICICI
4) AXIS
14. అలోక్‌వర్మ ఏ సంస్థకు నూతన డైరెక్టర్ జనరల్‌గా ఎన్నికయ్యారు?
1) CRPF
2) BSF
3) SPG
4) ITBP
15. ఇటీవల ఎన్నో ఎడిషన్ గ్లోబల్ సౌత్ సమ్మిట్‌ని (2023) మోదీ ప్రారంభించారు?
1) 1 2) 2 3) 3 4) 4
16. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ప్లాంట్హెల్త్ మేనేజ్మెంట్ 2023 ఎక్కడ ప్రారంభమైంది?
1) న్యూఢిల్లీ
2) హైదరాబాద్
3) ముంబయి
4) కొచ్చి
17. దేశీయ ఔషధ పరిశ్రమ ఏ సంవత్సరం నాటికి 16.60 లక్షల కోట్లకు చేరుకోనుంది?
1) 2024
2) 2025
3) 2030
4) 2035
18. 2023 గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్స్‌లో భారత ర్యాంకు ఎంత?
1) 1 2) 2 3) 3 4) 4
19. ఇటీవల ఏ దేశంలో ‘సైక్లోన్ మిధిలీ’ సంభవించింది?
1) చైనా
2) మాల్దీవులు
3) బంగ్లాదేశ్
4) నేపాల్
20. 2027 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌ను ఏ దేశం నిర్వహించనున్నది?
1) దక్షిణాఫ్రికా
2) నమీబియా
3) జింబాబ్వే
4) పైవన్నీ

– సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

